ఆనంద్ మహీంద్రా: నా కల నిజం చేశావు కె.టి.ఆర్.

మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసినందుకు మంత్రి కె.టి.ఆర్. కు, తెలంగాణా ప్రభుత్వానికి క్రుతజ్ణతలు తెలియజేశాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రేస్...

Read more

కేసు ఓడిపోగానే కోర్టులోనే స్పృహ కోల్పోయి పడిపోయిన మాజీ మంత్రి శంకర్రావు

మాజీ మంత్రి శంకర్రావు (Ex-minister shankarRao) మూడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అందులో రెండు కేసుల్లో ఆయనను దోషిగా తేల్చారు. మూడవ కేసులో తగిన ఆధారాలు లేవని...

Read more

పాతబస్తీ లో వాక్సీన్ల చోరీ

హైదరాబాద్ పాతబస్తీ లోని జాంబాగ్ లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈ దొంగతనం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలల్లోకెళ్తే ఆరోగ్య సిబ్బంది శనివారం విధులు...

Read more

డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..వి జగదీష్ గౌడ్

మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని,తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్...

Read more

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ట్యాక్స్‌ వసూలు టార్గెట్‌ రూ. 500 కోట్ల

ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ట్యాక్స్‌ వసూలు ద్వారా ఏడాదికి రూ. 500 కోట్ల ఆదాయం లభిస్తుందని హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అంచనా వేస్తోంది. ఆ మొత్తం కంటే...

Read more

కేటీఆర్ సార్.. సోనూసూద్ సార్.. ప్లీజ్ నా బిడ్డలను బ్రతికించండి..

మెహిదీపట్నం : తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మెహిదీపట్నంలో నివసిస్తున్నటువంటి రాజశేఖర్ వరలక్ష్మి  దంపతులకు, మే 15 న లేబర్ పెన్స్ (Labour pains) రావడంతో హాస్పిటల్...

Read more

బిసి కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీసీ దళ్…

మాదాపూర్ : ఈ కరోనా కష్ట కాలంలో లక్ డౌన్ వల్ల బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆకలిచావులు సంభవించే ప్రమాదం ఏర్పడిందని...

Read more

అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉప్పల్..

హైదరాబాద్: జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గౌరవనీయులైన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ. బేతి. సుబాష్ రెడ్డి గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్...

Read more

GHMC నిర్లక్ష్యం వల్ల చెత్తతో నిండిపోయిన చిల్కనగర్..

ఇంటింటి చెత్త సేకరణలో జిహెచ్ఎంసి సిబ్బంది అలసత్వం వల్ల చెత్త నుండి వచ్చే వాసన తట్టుకోలేకపోతున్నాము అని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు..

Read more

మల్లాపూర్ భూగర్భ డ్రైనేజ్ పనులు పూర్తి కావాలి- పన్నాల దేవేందర్ రెడ్డి

మల్లాపూర్: మల్లాపూర్ డివిజన్ లోని భవాని నగర్ ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ పనులను, అధికారులతో స్వయంగా పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ పన్నాల...

Read more
Page 1 of 14 1214

వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి వెడ్డింగ్ రిసెప్షన్.

వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి వెడ్డింగ్ రిసెప్షన్. ఇటీవల వివాహం చేసుకున్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురబి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్...

Read more