మెహిదీపట్నం : తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మెహిదీపట్నంలో నివసిస్తున్నటువంటి రాజశేఖర్ వరలక్ష్మి దంపతులకు, మే 15 న లేబర్ పెన్స్ (Labour pains) రావడంతో హాస్పిటల్ లో చేరగా, 7 నెలలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు ప్రీమేచ్యుర్ బేబీస్ (premature babies) జన్మించడంతో ఇద్దరికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని డాక్టర్లు చెప్పడంతో వెంటనే అంకురా హాస్పిటల్ లో చేర్పించి చికిత్స పొందుతున్నారు.
ఈ కరోనా కష్టకాలంలో రాజశేఖర్ తన ఉద్యోగాని కూడా కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తన శక్తి కి మించి దాదాపు10 లక్షల దాకా అప్పు చేసి మరీ చికిత్స చేయిస్తున్నాడు. అయినా కూడా బేబీస్ కి నయం కాకపోగా మరో 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో కన్నీరుమున్నీరవుతున్న, తమ పరిస్థితి అర్థం చేసుకొని సాయం చేసే దాతలకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రాజశేఖర్ దంపతులు.
చికిత్స పొందుతున్న పాప
ఎవరి ఏం కష్టం వచ్చినా సరే ట్వీట్ చేసిన వెంటనే స్పందించి అందరికి ఆపద్బాంధవుడిగా మారి సాయం చేస్తున్న దేవుడు కేటిఆర్ గారు సోనూసూద్ గారికి చేతులెత్తి దండం పెట్టి తన బిడ్డలని కాపాడాలని వేడుకుంటున్నారు.
Name : M Rajashekar
SBI bank Bandlaguda jagir
Ac Number: 33731540521
IFSC code : SBIN0017236
Gpay & Phonepay : 79810 39927