Job Archives

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కింది ఉద్యోగాల భర్తీకి వాక్‌ ఇన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్‌లు (1, 2, 3 గ్రేడ్స్‌), టెక్నీషియన్‌ కం ఆపరేటర్‌, సీనియర్‌ టెక్నీషియన్‌ కం ఆపరేటర్‌, సూపర్‌వైజర్‌ కం ఛార్జ్‌మన్‌. అర్హత: ఎగ్జిక్యూటివ్‌లకు బీఈ / బీటెక్‌ / ఐసీడబ్ల్యుఏ / సీఏ / ఎంబీఏ / పీజీ డిప్లొమా (హెచ్‌ఆర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి. సూపర్‌వైజర్లకు సంబంధిత విభాగంలో డిప్లొమా […]

Read More

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌కు ప్రత్యేకించారు. ట్రేడ్స్‌వారీ ఖాళీలు: టెక్నీషియన్లు (ప్లంబర్‌ 4, కార్పెంటర్‌ 2, హార్టికల్చర్‌ 1, టర్నర్‌ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ / కంప్యూటర్‌ ఆపరేటర్‌ & ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ / పాసా 10, సర్వేయర్‌ 2, డ్రైవర్‌ కం మెకానిక్‌ 4, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ 2, ఎలక్ట్రీషియన్‌ 4, మెషిని్‌స్ట (గ్రైండర్‌) 2, […]

Read More