ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కింది ఉద్యోగాల భర్తీకి వాక్‌ ఇన్‌ డ్రైవ్‌ హైదరాబాద్‌లో

Executives, Supervisor, Technical
Hyderabad
Posted 6 years ago

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కింది ఉద్యోగాల భర్తీకి వాక్‌ ఇన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.
ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్‌లు (1, 2, 3 గ్రేడ్స్‌), టెక్నీషియన్‌ కం ఆపరేటర్‌, సీనియర్‌ టెక్నీషియన్‌ కం ఆపరేటర్‌, సూపర్‌వైజర్‌ కం ఛార్జ్‌మన్‌.
అర్హత: ఎగ్జిక్యూటివ్‌లకు బీఈ / బీటెక్‌ / ఐసీడబ్ల్యుఏ / సీఏ / ఎంబీఏ / పీజీ డిప్లొమా (హెచ్‌ఆర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి. సూపర్‌వైజర్లకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. అన్ని ఉద్యోగాలకు అనుభవం తప్పనిసరి.
వయసు: దరఖాస్తు నాటికి 65 ఏళ్లలోపు ఉండాలి.
ఒప్పంద వ్యవధి: మూడేళ్లు
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 15
వెబ్‌సైట్‌: www.nmdc.co.in

Job Features

Job CategoryNMDC

Apply Online