న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు...
Read moreప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలోకి తెచ్చే చర్యల్లో భాగం గా పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక...
Read moreతెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా...
Read moreతెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో తొలి పలుకు పత్రిక...
Read morehttps://www.youtube.com/watch?v=q6a7YHDK-ik The Accidental Prime Minister Official Trailer
Read moreట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం లభించింది. కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 245...
Read moreఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కొత్త మాడ్యూల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాల్లో దారుణాలు వెలుగు చూశాయి. బుధవారం ఉత్తర ప్రదేశ్, న్యూఢిల్లీలలోని 17 చోట్ల నిర్వహించిన...
Read moreతమ వినియోగదారులను ఆకట్టునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లోకి షావోమి పోకో ఎఫ్1 ఆర్మౌడ్...
Read moreభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 వాహక నౌక.. జీశాట్...
Read moreహైదరాబాద్ శివార్లలోని బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ...
Read moreఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more