తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో తొలి పలుకు పత్రిక ఎడిటర్ /పబ్లిషర్ దుండ్ర కుమారస్వామి ,తొలి పలుకు పత్రిక స్టేట్ కోఆర్డినేటర్ వీరేందర్ గౌడ్ ,ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవరెడ్డి , రిపోర్టర్ సాయికృష్ణ ,సదాశివపేట్ రిపోర్టర్ మల్లేశంలు పాల్గొన్నారు
