తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక
తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా ...
Read more