మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ అన్ని వీధులు మరియు సాకేత్ భూ సత్వ కాలనీలలో గురువారం కరోనా విజృంభించకుండా బ్లీచింగ్ మరియు “హైపో క్లోరైడ్” ద్రావణం పిచికారి చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కుని తప్పని సరిగా ధరించాలి, అని సామాజిక దూరం పాటించాలని సూచించారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more