భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 వాహక నౌక.. జీశాట్...
Read moreఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన ఉపగ్రహంగా పిలువబడుతున్న జీశాట్-11 ప్రయో గం విజయవంతమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన...
Read moreజీశాట్-11 ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ ద్వారా భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు దేశ సమాచార, ఇంటర్నెట్ రంగం బలోపేతం కోసం ఇస్రో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ గయానా...
Read moreభారత అంతరిక్ష సంస్థ ఇస్రో పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది https://twitter.com/isro/status/1068076229331378176 రీహరికోట రాకెట్ కేంద్రంలో ఇవాళ ఉదయం 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక......
Read moreమరో చైనా మొబైల్ తయారీదారు భారతీయ కస్టమర్లపై దృష్టిపెట్టింది. తాజాగా చైనాకంపెనీ హామ్‌టామ్ దేశీయస్టార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మిడ్ సెగ్మెంట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ...
Read moreభారత్‌లో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం గాల్లోకి ఎగిరింది. సోమవారం డెహ్రాడూన్- ఢిల్లీ మధ్య ప్రయోగాత్మకంగా బంబార్డియర్ క్యూ-400 శ్రేణి విమానాన్ని బయోఫ్యూయల్‌తో నడిపారు....
Read moreడీఆర్డీవో చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ. సతీశ్‌రెడ్డి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర...
Read moreచైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షామీకి సబ్ బ్రాండ్ అయిన పోకో భారత్‌లో అడుగుపెట్టింది. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటి...
Read moreఐటి హబ్‌గా హైదరాబాద్ నగరం యావత్తు దేశానికే హైదరాబాద్ నగరం ఐటి హబ్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సైతం ఐటిరంగ అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని...
Read moreఐఐటీ హైదరాబాద్ లో కొత్త రీసెర్చ్ పార్కు హైదరాబాద్ ఐఐటీలో కొత్త రీసెర్చ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం సమ్మతించిందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి...
Read moreబీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే? ఆమోదంపై సంసిద్ధంగా లేరా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాజ్‌భవన్ ఆమోదం పొందకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా...
Read more