• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

చైనా షామీ పోకో బ్రాండ్‌ ఎఫ్‌1 ఫోన్‌ విడుదల

AdminbyAdmin
23/08/2018
inBusiness, Featured, India, Mobile, News
0

 

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షామీకి సబ్‌ బ్రాండ్‌ అయిన పోకో భారత్‌లో అడుగుపెట్టింది. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటి ఫోన్‌ పోకో ఎఫ్‌1ను విడుదల చేసింది. గూగుల్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌, షామీ లీడ్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌‌ జై మణి ఈ పోకో బ్రాండ్‌ను నడిపిస్తున్నారు. షామీ.. పోకో ఎఫ్‌1ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. 6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.20,999గా వెల్లడించింది. 6జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23,999గా, 8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.28,999గా ప్రకటించింది. పోకో ఎఫ్‌1 ఫ్లిప్‌కార్ట్‌, మి.కామ్‌లో అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.

క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో పాటు లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ ఈ ఫోన్‌ ప్రత్యేకత. 6.18 అంగుళాల తెర, 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ పాలీకార్బొనేట్‌ బ్లాక్‌, రోసో రెడ్‌, స్టీల్‌ బ్లూ, గ్రాఫైట్‌ బ్లాక్‌ రంగుల్లో లభ్యం కానుంది. తొలి సేల్‌లో ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ ద్వారా కొనుక్కునే వారికి రూ.1000 తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. లాంచింగ్‌ ఆఫర్లలో భాగంగా రిలయన్స్‌ జియో కూడా బంపర్‌ ఆఫర్ ఇస్తోంది. 6 టెరా బైట్‌ డేటాతో పాటు రూ.8వేల అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది.

పోకో ఎఫ్‌1 ఫీచర్లు..

* 6.18అంగుళాల తెర

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌

* 20 ఎంపీ ముందు కెమెరా

* 12ఎంపీ + 5ఎంపీ వెనుక కెమెరా

* ఆండ్రాయిడ్‌ 8.1

* 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ

* 6జీబీ / 8జీబీ ర్యామ్‌

* 64జీబీ/ 128జీబీ / 256జీబీ స్టోరేజీ (అదనంగా మరో 256 జీబీ వరకు పెంచుకునే వీలు)

* టైప్‌-సి పోర్ట్‌, క్విక్‌ ఛార్జింగ్‌ సదుపాయం

 

Tags: MobilesXiaomi
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News