• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

మరో 54 ప్రముఖ చైనా యాప్‌ల నిషేధం. అవేంటంటే…

AdminbyAdmin
15/02/2022
inFeatured, News, Technology
0
మరో 54 ప్రముఖ చైనా యాప్‌ల నిషేధం. అవేంటంటే…

కేంద్రం మరో 54 చైనా యాప్ లను నిషేధించింది. వీటి వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లుతుందని గుర్తించింది. ఇది మన దేశ వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్ లకు చేరవేస్తుందనీ వీటితో ప్రమాదం పొంచి ఉందని నిషేధించింది. ఇంతకుముందే కేంద్రం వందకుపైగా చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. వీటి వలన దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి సమస్య తలెత్తుతుందని పేర్కొంది. కేంద్ర హోం శాఖ సూచనలతో ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.


సోమవారం నిషేధించిన యాప్ లలో కొన్ని:


గెరెనా ఫ్రీ ఫైర్‌–ఇల్యుమినేట్
టెన్సెంట్‌ ఎక్స్‌రివర్
నైస్‌వీడియో బైదు
వివా వీడియో ఎడిటర్
బ్యూటీ కెమెరా: స్వీట్‌ సెల్ఫీ హెచ్‌డీ
మ్యూజిక్‌ ప్లేయర్
మ్యూజిక్‌ ప్లస్
వాల్యూమ్‌ బూస్టర్
వీడియో ప్లేయర్స్
యాప్‌లాక్
మూన్‌చాట్
బార్‌కోడ్‌ స్కానర్‌–క్యూఆర్‌ కోడ్‌స్కాన్‌

Tags: central
Admin

Admin

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News