భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది
🇮🇳 Mission Accomplished! 🇮🇳
Thank You for your support.#HysIS #PSLVC43 pic.twitter.com/8K8Z7fdDJV— ISRO (@isro) November 29, 2018
రీహరికోట రాకెట్ కేంద్రంలో ఇవాళ ఉదయం 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక… మన దేశానికి చెందిన 380 కేజీల హైసిస్ ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 23, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని ఒకేసారి భూ కక్ష్యలోకి తీసుకెళ్లింది. మిగిలిన 30 ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు. 17.35 నిమిషాలకు 636 కిలోమీటర్ల ఎత్తులో మన దేశానికి చెందిన హైసిస్‌ను ధృవ సూర్యానువర్తన కక్ష్యలో విడిచిపెడుతుంది.