నరేంద్ర మోదీ ర్యాలీకి వెల్లిందని కోపంతో భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన సంఘటన బరేలీ జరిగింది
తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీకి వెళ్లాననే కోపంతో తనకు భర్త ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణానికి చెందిన ఓ ముస్లిమ్ మహిళ...