షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యోగిని కాసేపట్లో మియాపూర్ కోర్టులో హాజరుపరచనున్నారు. యోగి తనను నమ్మించి మోసం చేశాడని హారిక అనే యువతి గౌచ్చిబౌలి పోలీసును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐదు రోజులుగా పరారీలో ఉన్న యోగి నేడు న్యాయవాదితో కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.
యోగి పోలీసులకు లొంగిపోకముందు తనకు, హారికకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను లీక్ చేసిన విషయం తెలిసిందే.