Tag: 7 killed in floods

నేపాల్​ వరద దృశ్యాలు

నేపాల్​ : నేపాల్​ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దేశంలోని సింధుపాల్‌ చౌక్‌లో కుండపోత వర్షాలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.

Read more