సంగారెడ్డి జిల్లాలో మంచికి మారుపేరుగా సంఘ సంస్కర్తగా, సంఘ సేవకునిగా, పేరు ప్రఖ్యాతలు పొందిన కల్లపల్లి శివరాజ్ పాటిల్ గారు నా ప్రజలే నాకు దేవుళ్లు అని భావించి గ్రామాలలో పట్టణాలలో మండలాలలో సామాజిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి ఆర్ధికంగా సహకరించి పేదలకు అండగా నిలిచిన వ్యక్తి కల్లపల్లి శివరాజ్ పాటిల్ గారు విద్యార్థిని విద్యార్థులకే కాకుండా కుల మత భావం లేకుండా అన్ని వర్గాల వారిని సరి సమానంగా చూస్తూ సంఘ సేవకునిగా ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి అయిన కల్లపల్లి శివరాజ్ పాటిల్ గారు యువతలో మార్పు తీసుకురావడం కోసం, యువతను చైతన్య పర్చడం కోసం, సినీ పరిశ్రమలో ఇద్దరి మధ్య 18 చిత్రానికి ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చి సమాజంలో గల నేటి యువతలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు మరియు దైవము అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టంతో కూడుకుని ఉన్న పనినైనా సులభముగా చేయవచ్చునని దేవీ నవరాత్రులు ,దసరా సంబరాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా మరియు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు .