సంగారెడ్డి జిల్లా బిసిదళ్ యూత్ అధ్యక్షుడు ముచ్చర్ల గణేష్ యాదవ్ యొక్క జన్మదిన వేడుకలు నర్సాపూర్ లో జరిగినాయి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఎర్రగొల్ల రాజమణి ,యువ నాయకులు పాల్గొనడం జరిగింది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more