తెలంగాణా రాష్ట్ర సర్వే, మరియు భూమి రికార్డుల శాఖ జాయంటు డైరెక్టర్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకముగా కలుసుకోని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణా రాష్ట్ర బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు దుండ్ర కుమారస్వామి.ఈ కార్యక్రమంలో తొలి పలుకు పత్రిక సబ్ ఎడిటర్ హనుమంతునాయుడు మరియు శ్రీనివాసు ఇతరులు పాల్గొన్నారు .
