యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్ 16 మేయర్ స్థానాల్లో 14 బీజేపీ ఖాతాలోకి!
మరోసారి యూపీలో కాంగ్రెస్‌కు ఘోరపరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసిన కాషాయదళం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...