‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ 2017 గా కేటీఆర్..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’గా అవార్డు అందుకోబోతున్నారు.
భారతదేశ అతిపెద్ద మ్యాగజైన్ అయిన ‘బీడబ్ల్యూబీ బిజినెస్ వరల్డ్’ ఈ అవార్డును ప్రకటించింది. డిసెంబర్ 20న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఐదో జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ఈ అవార్డును అందుకోనున్నారు.