• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

డిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్లో మహిళా జర్నలిస్టుపై వేధింపులు

AdminbyAdmin
18/11/2017
inIndia, News
0

దేశ రాజధాని నగరంలో మహిళా భద్రత మరోసారి ప్రశ్నార్థకమైన ఉదంతం బయటపడింది. ఢిల్లీ మెట్రోలోని ఓ స్టేషన్‌లో పట్టపగలే మహిళా జర‍్నలిస్టును వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టుగా పని చేస్తున్న యువతిని (25) ఐటీవో మెట్రో స్టేషన్లో ఓ కీచకుడు వేధించాడు. కావాలని ఆమెను తాకుతూ.. చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు. క్షణాల్లో అప్రమత్తమైన ఆ యువతి అతడి నుంచి తప్పించుకున్నారు. అత్యంత ధైర్యం ప్రదర్శించి ఆ ప్రబుద్ధుణ్ని పట్టుకున్నారు. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన నవంబర్‌ 13న చోటు చేసుకుంది.

‘మొదట ఆ వ్యక్తి నన్ను తాకాడు. నేను ప్రతిఘటిస్తుండటంతో మరోసారి నా మీదికి దూసుకొచ్చాడు. ఆ సమయంలో చుట్టుపక్కల సెక్యూరిటీ సిబ్బందిగానీ, ప్రయాణికులుగానీ ఎవరూ లేరు. ధైర్యం తెచ్చుకుని అతణ్ని వెంబడించి పట్టుకున్నాను’ అని బాధితురాలు తెలిపింది. అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో భద్రత పరిస్థితిని ఈ ఉదంతం ఎలుగెత్తి చాటింది. మహిళలపై వేధింపుల పర్వానికి అద్దం పట్టింది.

Tags: Harassment
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News