• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

పరీక్షల వాయిదా కోసమే ప్రద్యుమ్న్ హత్య

AdminbyAdmin
08/11/2017
inIndia, News
0
pradyuman-thakur

గుర్గావ్‌లో సంచలనం సృష్టించిన రేయాన్ స్కూల్ బాలుడి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పరీక్షలు వాయిదా వేయించాలనే ఉద్దేశంతో పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. చిన్నారి ప్రద్యుమ్న్ ఠాకూర్‌ను హత్య చేసినట్లు సీబీఐ తేల్చింది. సెప్టెంబర్ 8న రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమ్న్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. పాఠశాల బాత్‌రూమ్‌ వెలుపల రక్తపుమడుగులో పడిఉన్న ఆ చిన్నారి శవాన్ని మొదట స్కూల్ గార్డ్‌నర్ గుర్తించాడు. తండ్రి దిగబెట్టిన కాసేపటికే ఆ చిన్నారి దారుణ హత్యకు గురయ్యాడు.

బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించి విఫలం చెందడంతో.. స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ ఈ కిరాతకానికి పాల్పడ్డాడని మొదట అందరూ అనుమానించారు. పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. తల్లిదండ్రుల ఆందోళనలు తీవ్రమవడంతో.. ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ పోలీసులు తాజాగా షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

పేరెంట్ – టీచర్ మీటింగ్‌ను, స్కూల్ పరీక్షలను రద్దు చేయించాలన్న ఉద్దేశంతోనే 11వ తరగతి విద్యార్థి.. చిన్నారి ప్రద్యుమ్న్‌ను హత్య చేసినట్లు సీబీఐ పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత కండక్టర్ అశోక్‌కు ఈ హత్యతో సంబంధం లేదని అంచనాకు వచ్చినట్లు వారు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సీనియరే ప్రద్యుమ్న్‌ను హత్య చేసినట్లు తేలింది.

 

Admin

Admin

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News