• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో 90,543 బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు

TP NewsbyTP News
31/05/2019
inPolitics
0
ysrpartylist 2019

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ తన సమీప టీడీపీ అభ్యర్థి సతీష్‌ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్‌ జగన్‌కు 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి 15 వేల 500 ఓట్లు ఎక్కువ వచ్చాయి. వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్‌ జిల్లాలోని మిగతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో ముందంజలో ఉన్నారు.

కడప అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంజద్‌ బాషా 52532 ఓట్ల ఆధిక్యతతో, ప్రొద్దుటూరులో 43,200 ఆధిక్యతతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి, మైదుకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి 27798 ఓట్ల ఆదిక్యతతో, బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ వెంకట సుబ్బయ్య 47 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుధీర్‌ రెడ్డి 31,515 ఓట్లతో, రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు 24,059 ఓట్లతో, రాయచోటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 20,677 ఓట్ల ఆధిక్యతతో, రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి 27,465 ఓట్లతో, కమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌ రెడ్డి సుమారు 25 వేల ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు.

Tags: YS JaganYSRCP
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News