భారత్‌లో కరోనా 3 లక్షల కేసులు దాటి వనికిస్తుంటే మరోవైపు కొత్తగా ట్రిపుల్ మ్యుటేషన్ సవాలు విసురుతోంది. మూడు రకాల కొవిడ్ స్ట్రెయిన్లు కలిసి కొత్త వేరియయంట్‌గా మారినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కొత్త వెరియంట్‌ను భారత్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లలో పరిశోధకులు గుర్తించారు. ఈ ట్రిపుల్ మ్యుటెంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ తొందరగా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ మాట్లాడుతూ.. “మనం వ్యాక్సిన్ల పనితీరును మరింత అభివృద్ది చేసుకోవాలి. ఈ కొత్త వెరియంట్ భారత్‌కు ఛాలెంజ్‌గా మారిందని చెప్పుకొచ్చారు. ఈ కొత్త తరహా వైరస్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ ట్రిపుల్ మ్యుటేషన్ కారణంగా చిన్నారుల్లో కరోనా ఎక్కువగా సోకుతున్నట్లు తెలిపారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more