షాద్ నగర్ ఆర్ డి ఓ గా భాద్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి రాజేశ్వరి నిత్యం ప్రజల సమస్యలు, శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్నారు. సమస్యల పై తక్షణమే స్పందించి , సామాన్యుల మన్నలను అతి తక్కువ కాలం లో అందిన ఘనత ఆమెకి దక్కుంతుంది. కరోనా కష్ట కాలం లో విధులు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహహన కార్యక్రమాలు , తగు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.ధరణి నమోదు ద్వారా తమ భూములను చట్టబద్ధత కల్పించాలని పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజల సమస్యల పై తక్షణమే స్పందించి , ప్రజల కోసం అంకిత భావం తో పని చేస్తారు అని పలువురు కొనియాడారు.
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...
Read more