కరీంనగర్ : ఈరోజు కరీంనగర్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఇటీవలే వివాహమైన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ యువనాయకులు రవినాయక్ సుజాతలు సతీ సమేతంగా కలిసి కేసీఆర్ గారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రవి నాయక్ మాట్లాడుతూ, గంగుల కమలాకర్ అన్న, రవినాయక్ కి ఇటీవలే వివాహమైందని, పార్టీ హార్డ్ వర్కర్ అని చెప్పి కేసీఆర్ ని కలిపించి ఆశీర్వాదం తీసుకునే గొప్ప అవకాశాన్ని కలిపించిన నా దైవ సమానులు రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరిగింది
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...
Read more