సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఎమ్మెల్సీ నవీన్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు రమేష్, జీవన్ తదితరులతో కలిసి
కూకట్‌పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సైబరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more