పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో జూలపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజలింగం సేటు మరియు పెద్దాపూర్ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్లేపల్లి లింగయ్య తీవ్రంగా గాయపడ్డారన్న విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుండి కరీంనగర్ కి వచ్చి వారిని పరామర్శించి డాక్టర్ల తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి కోరారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more