పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి నియోజకవర్గ, గర్రెపల్లి గ్రామంలో ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన సుల్తానాబాద్ మండలం నిరుపేద కుటుంబానికి చెందిన, జిల్లెల్ల రాయమల్లు కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నల్ల మనోహర్ రెడ్డి, పరామర్శించి, గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా,10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more