హుజురాబాద్ : తెలంగాణ సీఎం కేసిఆర్ గారి ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ లో ప్రారంభిస్తున్న దళిత బంధు పథకం ప్రారంభ సభకు చిల్కానగర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. తరలివెలుతున్న బస్సును ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తరలివెళ్లిన నాయకులు వీబీ నరసింహ, పల్లె నర్సింగ్ రావు, అల్లిబిల్లి మహేందర్, బింగి శ్రీనివాస్, మస శేఖర్, రామ్ చందర్ పుష్ప రాజ్,సుందర్,శ్రీకాంత్ కుమార్,పాపయ్య తదితరులు ఉన్నారు.