సంగారెడ్డి జిల్లా: అందొల్ నియోజకవర్గం, వట్ పల్లి మండలం, ఎన్నికల ప్రచారంలో అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు. ఈరోజు వట్ పల్లి మండల కేంద్రం నుండీ దుద్యాల గ్రామం వరకు 3 కిలో మీటర్లు, 1.52 (ఒక కోటి 52 లక్ష్యల వ్యయం తో కూడిన) బిటి రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శంఖుస్థాపన చేశారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more