హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో లడ్డు కైవసం చేసుకున్న కాంచన్ రోడ్లైన్స్ అధినేత హనుమాన్ యూత్ అసోసియేషన్ఆధ్వర్యంలో హఫీజ్పేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మహోత్సవాలలో భాగంగా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం లాగే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రతిరోజూ గణపతి హోమం పదకొండు రోజులు నిత్య అన్నదానం చేసి భారీగా ఊరేగింపుతో అంగరంగవైభవంగా నిమజ్జన కార్యక్రమంలో భాగంగా గణనాథుడి లడ్డూ వేలం పాటలో కాంచన్ రోడ్లైన్స్ అధినేత మల్లామడ సంజు స్వామి 3,05,000/- అక్షరాలా మూడు లక్షల అయిదువేల కి లడ్డూ ప్రసాదం కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రాజ,అనంతరం గౌడ్ యాదయ్యగౌడ్బ లింగ్ యాదగిరిగౌడ్, లింగ్ వెంకటేష్ గౌడ్ తలారీ కృష్ణ ముదిరాజ్,బౌలింగ్ గౌతమ్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ గౌడ్,నరేంద్ర గౌడ్ ,మనే వెంకటేష్ ముదిరాజ్ హనుమోజి ప్రవీణ్, హనుమోజి వెంకటేష్ , సుధాకర్ ,ముదిరాజ్ దేవేందర్ తల్లారి పాండు శ్రీశైలం యాదవ్ మల్లేష్ యాదవ్ సుదర్శన్ కుమారీ నాగేశ్ సాయి యాదవ్ ప్రవీణ్ యాదవ్ రాము హఫీజ్ పేట్ గ్రామ యువకులు గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more