• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు

AdminbyAdmin
05/11/2026
inNews
0
శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు

*శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు*

*బడుగు బలహీన వర్గాలకు, యాదవ సమాజానికి తీరని లోటు.. ఆయన సేవలు చిరస్మరణీయం*

శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ చక్రపాణి యాదవ్ గారి మరణం బడుగు బలహీన వర్గాలకు, యాదవ సమాజానికి తీరని లోటని సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె
రామకృష్ణ, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. ఆయన మరణవార్త పట్ల  తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పల్లా వెంకటరెడ్డి, రామకృష్ణ, దుండ్ర కుమారస్వామి కలిసి శ్రీ చక్రపాణి యాదవ్ గారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ప్రజాజీవితంలో శాసనమండలి మాజీ చైర్మన్‌గా ఆయన అందించిన విశిష్ట సేవలను, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, యాదవ సమాజ ప్రగతికి చేసిన కృషిని వారు స్మరించుకున్నారు.

చక్రపాణి యాదవ్ గారితో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని, యాదవ మహాసభ కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని దుండ్ర కుమారస్వామి(Dundra Kumara Swamy) గుర్తుచేసుకున్నారు. ఆయన నాయకత్వం, సమాజ సేవ, ప్రజాజీవితంలో అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ముగ్గురూ పేర్కొన్నారు.

ఈ విషాద సమయంలో చక్రపాణి యాదవ్ గారి కుటుంబ సభ్యులకు పల్లా వెంకటరెడ్డి, రామకృష్ణ, దుండ్ర కుమారస్వామి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Tributes paid to former Legislative Council Chairman Chakrapani Yadav
Admin

Admin

శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు
News

శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు

by Admin
05/11/2026
0

*శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు* *బడుగు బలహీన వర్గాలకు, యాదవ సమాజానికి తీరని లోటు.. ఆయన సేవలు చిరస్మరణీయం* శాసనమండలి మాజీ చైర్మన్...

Read more
పట్టభద్రుల సమస్యలపై పోరాటానికి సిద్ధం.. ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటూ దుండ్ర కుమారస్వామికి యువత, నిరుద్యోగుల డిమాండ్!

పట్టభద్రుల సమస్యలపై పోరాటానికి సిద్ధం.. ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటూ దుండ్ర కుమారస్వామికి యువత, నిరుద్యోగుల డిమాండ్!

01/11/2026
సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం

26/10/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News