• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Blog

ఆ అశ్లీల వీడియో నాది కాదు.. నటి రమ్య

TP NewsbyTP News
05/06/2021
inBlog, Entertainment, Featured
0
ఆ అశ్లీల వీడియో నాది కాదు.. నటి రమ్య

తిరువనంతపురం: గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఓ ప్రైవేటు వీడియో గురించి మలయాళీ నటి రమ్యా సురేశ్‌ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అని, ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మలయాళంలో పలు చిత్రాల్లో సహాయనటిగా నటించి అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి రమ్య‌.

కొన్నిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఓ ప్రైవేటు వీడియో లీక్‌ చెయ్యడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్న మహిళ నటి రమ్యానే అని అందరూ గుసగుసలాడారు. ఆ వీడియో గురించి తెలుసుకున్న రమ్య వెంటనే సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం గురించి తెలియజేస్తూ, ఆమె సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.

‘గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఆ అశ్లీల వీడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని,
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఆవేదనకు గురయ్యారు. ఆన్‌లైన్‌లో ఆ వీడియో చూసిన వెంటనే షాక్‌తో కళ్లు తిరిగి పడిపోయాను అని అన్నారు. ఎందుకంటే అందులో ఉన్న అమ్మాయి రూపురేఖలు కొద్దిగా అటు ఇటుగా నాకు మాదిరిగానే ఉన్నాయి. దాంతో ఆ వీడియో చూసిన చాలామంది నుంచి నాకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు వచ్చాయి. వాటిని చూసి ఎంతో బాధగా అనిపించింది. నా భర్త సపోర్ట్‌తో సైబర్‌ పోలీసులను ఆశ్రయించి.. కేసు నమోదు చేశాను. వాళ్లు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. దయచేసి.. ఇకపై ఆ వీడియో గురించి నాకు మెస్సేజ్‌లు పంపించకండి’ అని నటి పేర్కొన్నారు..

Tags: malayalam artiest ramya videomalayalam ramya private videoramya private videoramya video viral
TP News

TP News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News