జగిత్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తున్న నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తొలుత జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల జిల్లా ప్రజల దశాబ్దాల కల జగిత్యాల మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక MLC కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలియజేశారు.. జగిత్యాల జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రి స్థాయి, విస్తీర్ణం, పడకల సామర్థ్యం మరియు ఇతర సదుపాయాలు పెరగనున్నాయి అని కవిత తెలిపారు..
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more