• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology Aerospace

శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-45

TP NewsbyTP News
01/04/2019
inAerospace, S & T
0
isro-emisat

శ్రీ హరి కోటల ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఇది ఇమిశాట్ సహా 28 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళుతుంది. విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్‌డీఓ రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఈఎంఐఎస్‌ఏఐటీ (ఇమిశాట్)ను ఇది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ ఉదయం 9.27 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్లింది.

pslv c45

విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్‌డీవో రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్‌ఏటీ(ఇమిశాట్)ను పీఎస్‌ఎల్‌వీ సీ45 కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో పాటు అమెరికాకు చెందిన 24 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో శాటిలైట్‌ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

PSLV launch as seen by Capt Karun Karumbaya, ex 224 Sqn, from the cockpit of his Indigo A – 320! The aircraft was 50nm from the launch site.
@ashwinichannan pic.twitter.com/Kbco5u8HTW

— Manoj Kumar Channan (@manojchannan) April 1, 2019

పీఎస్‌ఎల్‌వీ సీ-45 వాహకనౌక ఈరోజు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఇండిగో విమానానికి చెందిన పైలట్‌ వీడియోను తీశారు. ఈ ప్రయోగ సమయంలో ఇండిగో విమానం ప్రయోగ కేంద్రానికి 50 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌ కెప్టెన్‌ కరుణ్‌ కారుబయా.. నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్‌ వీడియో తీశారు. దానిని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. విమానం కుడి వైపు ఉన్న కిటికీ నుంచి పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్‌ లాంచ్‌ను మీరూ చూడొచ్చు. అది మన రాకెట్టే..’ అని ప్రయాణికులకు చెప్పారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ‘బ్యూటీ.. వావ్‌.. అమేజింగ్..’ అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags: EMISATISROPSLV
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News