• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

హెచ్‌ఎండీఏ ఈ -వేలం పొడిగింపు

AdminbyAdmin
19/04/2018
inFeatured, Hyderabad, News, Telangana
0
hmda

హెచ్‌ఎండీఏ ఈ -వేలం పొడిగింపు

ప్లాట్ల కొనుగోలుదారుల విజ్ఞప్తి మేరకు ఈ -వేలం ప్రక్రియ (ఆన్‌లైన్ వేలం)లో మరింత మందికి అవకాశం కల్పించేందుకుగానూ రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లింపుల గడువును పొడిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-వేలంలో తమకు నచ్చిన ప్లాట్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి చెల్లించే 10% ఈఎండీల గడువు, ఈ వేలం ప్రక్రియను ఒక్క రోజు అదనంగా అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ గడువు నేటి (గురువారం) వరకు ఈఎండీల చెల్లింపుల కోసం 20వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ -వేలం ప్రక్రియను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నామని, మరిన్ని వివరాలకు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ WWW.HMDA.GOV.INలో కానీ ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌లు WWW.MSTCINDIA.CO.IN, WWW.MSTCECOMMERCEM STCECOMMERCE.COM ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.

Tags: HMDA
Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News