హఫీజ్ పేట్ హనుమాన్ యూత్ యువకులు ప్రతిరోజూ గణపతి హోమం ప్రతిరోజూ అన్నదానం వినాయక మహోత్సవంలో నిత్య పూజలతొ పదకొండు రోజుల దీక్షలో ఉండి పాదరక్షలు ధరించకుండా ఒంటి పూజ భోజనం చేస్తూ వినాయక మండపంలోనే నిద్రించి పదిహేను మంది యువకులు భక్తి భావం తొ ముందుండటమే కాకుండా దేశభక్తి లో సైతం మేము సైతం అంటూ ఆజాద్కి అమృత్ మాహ్మోత్సవం లో డెబ్బై అయిదు వసంతాల స్వతంత్ర భారతమాత సేవలో స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయని వీళ్లందరినీ అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రతి ఒక్కరిని స్మరిస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ డెబ్బై అయిదు సంవత్సరాలుగా రక్షణ కల్పిస్తున్న ఆర్మీ వారిని మరియుఅన్నదాతలైన రైతుల ను స్మరిస్తూ వినాయక నిమజ్జన కార్యక్రమం మధ్యలో వేలమంది సమక్షంలో జాతీయ గీతాలాపన చేసి అందరికీ ఆదర్శమైనా హనుమాన్ యూత్, హఫీజ్పేట్ గ్రామ యువకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more