బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, ఉప్పల్ నియోజకవర్గ, మేడిపల్లి మండలం ఎలక్ట్రానిక్ మీడియా సర్వ సభ్య సమవేశం బోడుప్పల్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల వివాదాలకు తావు ఇవ్వకుండా సంగటితంగా సమస్యల పరిష్కారనికి సమిష్టిగా కృషి చేయాలనీ కోరారు. నూతన కమిటీ రేపు ఎన్నిక జరుగుతుంది అని వెల్లడించారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more