• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2

AdminbyAdmin
13/12/2017
inUncategorized
0
iran earthquake

ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్టు భూకంప నమోదు కేంద్రం పేర్కొంది. కెర్మాన్ ప్రావిన్స్‌లోని హజ్‌డాక్ అనే గ్రామాన్ని భూకంపం తాకినట్టు తెలిపింది. అయితే నష్టం తక్కువగానే ఉందని, హజ్‌డాక్, రావర్‌‌లో 18 మంది గాయపడ్డారని నేషనల్ ఎమర్జన్సీ సర్వీస్ అధికారులు వెల్లడించారు.

భూకంప తీవ్రతకు

6 గ్రామాల్లోని పురాతన ఇళ్లు దెబ్బతిన్నాయని, స్కూళ్లు, యూనివర్శిటీలు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. టెహ్రాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలోని కెర్మాన్‌లో భూకంపం చోటుచేసుకోగా, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. మంగళవారం రాత్రి 12.13 గంటలకు ఈ భూకంపం సంభవిచిందన్నారు. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్టు చెప్పారు. కాగా, తొలుత 5.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని, ఆ తర్వాత పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News