• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

గిరిజనుల అభివృద్ధి, సాధికారతపై అఖిలపక్ష సమావేశం డిమాండ్. -ప్రో. నునావత్ దేవదాస్ నాయక్.

AdminbyAdmin
29/06/2021
inNews
0

*దళితుల అభివృద్ధి సాధికారతపై అఖిల పక్ష సమావేశం నిర్వహించినట్లు గిరిజనుల అభివృద్ధి సాధికారిత పై కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం తో పాటు గిరిజనుల అభివృద్ధికి నూతన సంక్షేమ పథకాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి రోజురోజుకు దిగజారుతున్నదని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోవడం లేక అనేక గిరిజన తెగలు అంతరించే స్థాయికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర బడ్జెట్లో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి పేరుతో కేటాయిస్తున్న వేలాది కోట్ల రూపాయలు గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా కోట్లది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే జనరల్ పథకాలకు దారి మళ్ళించడం బాధాకరం తెలియ చేశాడు.గిరిజన కుటుంబాలకు నేరుగా లబ్ధి జరిగే విధంగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేకపోవడం గిరిజనుల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది చెప్పారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం పది శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని హామీ నేటికీ నెరవేరలేదనీ, దీని ఫలితంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గిరిజనులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండు సంవత్సరాల కరోనా నేపథ్యంలో గిరిజన కుటుంబాలు ఆర్థికంగా చిటికి పోయాయి.ఇటువంటి నేపథ్యంలో గిరిజన యువకులకు ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా ట్రైకార్ సంస్థ ద్వారా బ్యాంకులో లింకు లేకుండా 90 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదని తెలియచేశారు.అనేక రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా జనరల్ కేటగిరీ కింద పోస్టులను మార్పుచేసి గిరిజనేతరుల తో భర్తీ చేయడం అన్యాయం. మరియు భూములను సాగు చేస్తున్న గిరిజనులపై అటవీశాఖ పోలీసులతో కలిసి దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ వేసిన పంటలను సైతం నాశనం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా
గిరిజనుల విద్య, ఆరోగ్య రంగాలపై అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.

Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News