• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Social

ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవం

TP NewsbyTP News
21/01/2019
inSocial
0
ap ngo

ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఏపీ జేఏసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో సమావేశమైంది. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడినే జేఏసీ చైర్మన్‌గా నియమించడం సంప్రదాయం. ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఉన్న పి.అశోక్‌బాబు ఉద్యోగ విరమణ చేయడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పటికే ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తీర్మానం చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహిస్తున్న డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ స్థానంలో మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివా్‌సను ఎంపిక చేశారు.

Tags: AP JACAP NGO
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News