గురువారం నాడు 116 ఆల్లపుర్ డివిజన్లో కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్..ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు,రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు ఆయునుటువంటి శ్రీ స్వామి వివేకనంద 160 జన్మదినం సందర్బంగా స్థానిక వివేకానంద నగర్ లొ ఉన్న స్వామి వివేకానందుడి విగ్రహానికి. సబియా గౌసుద్దీన్ పూల మాల వేసి జన్మదిన వేడుకులను జరిపారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఐలయ్య,కోఆర్డినేటర్ వీరా రెడ్డి జగన్,సంజయ్ రెడ్డి.పిల్లి తిరుపతి జ్ఞానేశ్వర్,రవీందర్ రెడ్డి,యోగి రాజు తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more