బిసిదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మరియు సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండ మల్లేష్ గారు, మర్యాదపూర్వకంగా న్యాయ అటవీ ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more