శిల్పారామం లో ఆల్ ఇండియా సారీ మేళ మంగళవారం తో ముగిసింది. మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని చేనేత చీరలను కొనుగోలు చేసారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి స్వప్న కృష్ణ మోహన్ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. గజవదన, శ్రీ గణపతిని, బ్రహ్మాంజలి, తరంగం, బృందావన నిలయేహ్, అష్టలక్ష్మి స్తోత్రం, బ్రహ్మమొక్కటేయ్, దశావతారం శబ్దం, శంభో మహాదేవ, గరుడ వాహనం, ముత్యాల వాహనం, తిల్లాన అంశాలను శ్రీమతి స్వప్న కృష్ణ మోహన్, రాధా, వర్ణిక, శ్రీ మోక్ష, జయని, శ్రీ మోక్ష మొదలైన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more