• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

అమరావతిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నూతన టవర్ డిజైన్

AdminbyAdmin
17/12/2017
inAP, News
0
amaravathi-assembly

అమరావతిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి స్పైక్ టవర్‌ డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ డిజైన్‌కు ఆమోదం తెలిపారు. ఇదే అత్యుత్తమమైనదని మంత్రిమండలి తీర్మానించింది. ఈ ఆకృతిలోనే తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కనిపించేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలు మేళవించాలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి నారాయణ విలేకరుకు తెలిపారు. సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సూచనలను కూడా తీసుకొని వాటిని ఇందులో జోడించనున్నట్లు వివరించారు.

amaravathiటవర్‌ నిర్మాణంలో భాగంగా నాలుగు అంతస్తుల తర్వాత గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతం మొత్తాన్ని వీక్షించవచ్చు. 75 మంది నిల్చునేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. అక్కడ నుంచి టవర్‌ లోపల, బయట వచ్చేలా సోలార్ పలకలను అమర్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. దీన్ని అసెంబ్లీ భవన సముదాయానికి వినియోగిస్తారు. నిర్మాణంలో భాగంగా స్ట్రక్చరల్‌ డిజైన్స్‌, సామగ్రికి సంబంధించి పూర్తి వివరాల రావడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని మంత్రి నారాయణ చెప్పారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

Tags: AmaravathiAP Assembly
Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News