కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వార్డ్ కార్యాలయం లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారి అద్వర్యం లో కార్పొరేటర్ గారి PA నర్సింహులు మరియు సోషల్ మీడియా అధ్యక్స్యులు యోగిరాజ్ స్వామి,గార్ల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ మా PA నర్సింహులు,మరియు సోషల్ మీడియా అధ్యక్షులు ఇరువురు మాకు నిత్యం అందుబాటులో ఉంటూ మా కార్యక్రమాలు నిత్యం ప్రజల చెంతకు చేరే విదంగా కృషి చేస్తున్నారు, ఇరువురు ది ఒకే రోజు జన్మదినం అవ్వడం మరి విశేషం, ఇరువురికి మనస్పూర్తి గ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో డివిజన్ కోఆర్డినేటర్ వీర రెడ్డి ,పిల్లి తిరుపతి, బాబాషరీఫ్,జ్ఞానేశ్వర్,మస్తాన్ రెడ్డి,సంజీవ రెడ్డి,రవీందర్ రెడ్డి,రమేష్,మల్లికార్జున్,రేవతి,సత్యవేణి,తదితరులు పాల్గున్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more