అఖిల భారత యాదవ మహాసభ-కే.బీ.హెచ్.బి యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ కార్తీక మాస వనభోజనం 12వ మహోత్సవం సందర్భంగా బి.సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆహ్వానం ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ యాదవ బంధువులు, యాదవ కులస్తులను ఐక్యంగా ఒక ఒక చోట ఐక్యం చేసి కార్తీక మాసాల్లో ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్న యాదవ సంఘం కే.బీ.హెచ్ బి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డుమెంబర్ రమణ యాదవ్ వెంకటేశ్వరరావు ,వెంకటయ్యయాదవ్, రవిశంకర్ యాదవ్ , గిరి యాదవ్ ,మరియు ఇతరులు.