తెలంగాణ లో యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకూ పిలిచే ఉత్సవాలలో ఒకటై సదర్ వేడుకలు బుధవారం నాడు నూకల ప్రేమ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలలో భాగంగా మాదాపూర్ డివిజిన్ గుట్టల బేగంపేట్ లో సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .ప్రతీ ఏటా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం తో మా గ్రామం లో ఉన్న అమ్మవారి ఆలయాలను దర్శించి,దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఆట ,పాట లతో డప్పు చప్పుడు ల తో గల్లి గల్లి తిప్పడం మాకు ఆనవాయితీగా వస్తుందిని, ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవడం మా కుటుంబాల్లో సంతోషంగా ఉందన్నారు .
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more