వాట్సాప్ కొత్త పైవసీ విధానం వెనక్కి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కొత్త విధానం ఉందని స్పష్టం చేసింది. కొత్త విధానంతో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్బుక్ షేర్ చేసుకుంటామని గతంలో వాట్సా ప్ తెలిపింది. అలానే వాట్సాప్ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more